ఇదిలా ఉంటే, నటి నయనతార టాక్సిక్‌లో నటించబోతున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. . సాధారణంగా నయనతార సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేది. కాని టాక్సిక్ చిత్రంలో యష్ సోదరిగా నటించేందుకు 20 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. దీంతో నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని అంటున్నారు.