బ్యాక్‌ అందంతో మతిపోగొడుతున్న `ఢీ` భామ దీపికా పిల్లి.. ఎక్స్ ప్రెషన్స్ తో పదేస్తుందిగా!

Published : Jan 25, 2021, 01:31 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోలతో మత్తెక్కిస్తుంది. ఇప్పటికే తన గ్లామరస్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో ఫిదా చేస్తుంది. దీపికా ఎక్స్ ప్రెషన్స్ తోనే కుర్రాళ్లని పడేస్తుందనే చెప్పొచ్చు. తాజాగా దీపికా పిల్లి గ్లామరస్‌ ఫోటోలు సోషల్‌ మీడియా అభిమానులకు కనువిందునిస్తుంది.   

PREV
110
బ్యాక్‌ అందంతో మతిపోగొడుతున్న `ఢీ` భామ దీపికా పిల్లి.. ఎక్స్ ప్రెషన్స్ తో పదేస్తుందిగా!
దీపికా పిల్లి ప్రస్తుతం `ఢీ ఛాంపియన్` 13వ సీజన్‌లో సందడి చేస్తుంది. టిక్‌టాక్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు టాప్‌ యాంకర్లకే ఎసరు పెట్టబోతుందట. ఈ అమ్మడి దూకుడు ఇలానే కొనసాగితే, వారి ప్లేస్‌లు గల్లంతే అంటున్నారు నెటిజన్లు.

210
ఇప్పటికే `ఢీ`లో దీపికా వచ్చాక వర్షిణిని పక్కన పెట్టేశారు. మరోవైపు రష్మీని కూడా తగ్గించేశారు. ఆమెకి జోడిగా ఉన్న సుడిగాలి సుధీర్‌ని పక్కన పెట్టేశారు.

310
కొత్తగా వచ్చిన సునామి దీపికా పిల్లిని బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారు. నిర్వహకుల ప్రోత్సహంతోనే తన టాలెంట్‌తో రెచ్చిపోతుంది దీపికా. ఈ క్రమంలో హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా క్యూట్‌ అండ్‌ హాట్‌ మేళవించిన ఫోటోలను పంచుకుంది

410
ప్రస్తుతం దీపికా లేటెస్ట్ గ్లామరస్‌ ఫోటోలు సామాజికి మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఆమె ఫాలోవర్స్ ని ఖుషీ చేస్తున్నాయి.

510
ఇదిలా ఉంటే టిక్‌ టాక్‌తో పాపులర్‌ అయిన దీపికా పిల్లి తనలోని ప్రతిభకి పనిచెప్పింది. దీంతో అందరి దృష్టిని ఆకర్షించింది. టిక్‌టాక్‌లో బ్యూటీఫుల్‌ లుక్స్ తో, క్యూట్‌ అందాలతో, మత్తెక్కించే చూపులతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. అందం, అభినయంతో ఫిదా చేసి బిగ్‌ ఆఫర్స్ ని కొట్టేసింది.

610
దీపికాలో మంచి డాన్సర్‌ కూడా ఉన్నాడు. ఇదే ఈ బ్యూటీకి ఈటీవీలో ఛాన్స్ వరించేలా చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షో `ఢీ` ఛాంపియన్‌ 13వ సీజన్‌లో అవకాశం దక్కింది.

710
ఈ షోలో క్వీన్‌ టీమ్‌కి లీడ్‌గా రాణిస్తుంది. అంతకు ముందు వర్షిణి సౌందరాజన్‌ లీడ్‌ చేయగా, ఆ స్థానాన్ని దీపికా పిల్లి దక్కించుకుంది. దీంతో వర్షిణిని పక్కన పెట్టేశారు.

810
వచ్చిన కొద్ది కాలంలోనే ఎన్నాళ్ల నుంచో పాతుకుపోయిన వారి పునాదులను కదుపుతూ తానేంటో నిరూపించుకుంటుంది దీపిక.

910
ఈ జోరు, ఓ ఊపు చూస్తుంటే త్వరలోనే దీపికా టాప్ హోస్ట్ గా తెలుగులో నిలవబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ మంచి టాలెంటెడ్‌ యాంకర్‌ దొరికినట్టే అంటున్నారు.

1010
ఓ వైపు షోలో, మరోవైపు గ్లామరస్‌ ఫోటో షూట్‌లతో నెటిజన్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది దీపిక. ముఖ్యంగా క్యూట్‌ లుక్స్, మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్లని పడేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories