నవాజుద్దీన్, అలియా 2009లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020లో నవాజుద్దీన్, అలియా విభేదాల కారణంగా విడిపోయారు. నవాజుద్దీన్ సోదరుడు తనని శారీరక హింసకి గురిచేసినట్లు అప్పట్లో అలియా ఆరోపించింది. నవాజుద్దీన్ నుంచి అలియా విడాకులు తీసుకోవాలనుకుంది. కానీ ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకుని తిరిగి భర్తతో కలసి ఉంటోంది.