నటుడు నరేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్ బిగినింగ్ లో హీరోగా అద్భుతమైన చిత్రాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. నరేష్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. నరేష్ మూడు పెళ్లిళ్లు విడాకులతో ముగిశాయి.