ప్రముఖ నటి జ్యోతిక తమిళంలో అజిత్ హీరోగా 1999లో విడుదలైన వాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో నాగార్జున, చిరంజీవి, రవితేజ లాంటిస్టార్స్ సరసనమెరిసింది బ్యూటీ. ఇక జ్యోతిక చేసిన చంద్రముఖీలాంటి సినిమాలు బహుభాషా ప్రాచూర్యం పొందాయి. ఇక సౌత్ లో స్టార్ డమ్ అనుభవించిన ఈబ్యూటీ.. స్టార్ హీరోసూర్యతో ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి పెళ్ళాడింది.