నాచురల్ స్టార్ నాని హీరో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ టక్ జగదీష్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. దీనితో సినిమా ప్రొమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నేడు రాజమండ్రిలో టక్ జగదీష్ పరిచయ వేడుక పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హీరో నాని, హీరోయిన్స్ రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ మరియు దర్శక నిర్మాతలు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.