మీ అమ్మను ఒప్పించి ప్రేమ్ ను నేను ఇంటికి తీసుకు వస్తాను అని నందు దివ్య (Divya) కు మాటిస్తాడు. దీంతో తులసితో ప్రేమ్ (Prem) రాకపోతే దివ్య అన్నం తినను అంటుంది అని నందు తనపై విరుచుకు పడతాడు. ఇక దానితో తులసి ప్రేమ్ వచ్చాక మీరు ఎప్పుడూ గొడవ పడను అని మాట ఇస్తారా అని అడుగుతుంది. దానికి నందు (Nandu) కూడా సరే అంటాడు.