నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత నందిని రాయ్ తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది.
211
బిగ్ బాస్ 2 షోలో నందిని రాయ్ గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది.
311
నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
411
సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. బోల్డ్ రోల్స్ వస్తున్నాయి కానీ నందిని రాయ్ కి హీరోయిన్ గా ఛాన్సులు రావడం లేదు.
511
వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది. ప్రస్తుతం నందిని రాయ్ భాగ్ సాలే అనే చిత్రంలో నటించింది. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా తెరకెక్కుతోంది. జూలై 7న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
611
నందిని రాయ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ట్రైలర్ ఆమె పాత్రని కాస్త బోల్డ్ గా చూపించారు. గత రాత్రి ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో నందిని రాయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
711
ట్రాన్స్ పరెంట్ వైట్ శారీ ధరించిన నందిని రాయ్.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. చీరకట్టులో నందిని రాయ్ బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో జబ్బలు చూపిస్తూ ఇస్తున్న ఫోజులు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
811
భాగ్ సాలే చిత్రంలో రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి, వైవా హర్ష కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీసింహా సోదరుడు కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రణీత్ ఈ చిత్రానికి దర్శకుడు.
911
ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోంది. ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోంది.
1011
ఆ మధ్యన 'In the Name Of God' వెబ్ సిరీస్ లో నందిని రాయ్ కీలక పాత్రలో బోల్డ్ రోల్ పోషించింది. అవకాశం లభిస్తే గ్లామర్ ఒలకబోసేందుకు నందిని రాయ్ సిద్ధంగా ఉంది.
1111
మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా నందిని రాయ్ ఆకట్టుకునే అందంతో కనిపిస్తుండడం విశేషం. నందిని రాయ్ కు గుర్తింపు తీసుకుని వచ్చేంత స్థాయిలో మంచి చిత్రం ఇంకా పడలేదు.