తాజాగా నందిని రాయ్ అసభ్యంగా ఉన్న బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు నెటిజన్లకు షాకిస్తున్నారు. టూ మచ్ బోల్డ్ గా ఆమె ఆ బట్టలని కూడా విప్పేస్తున్నట్లుగా ఇస్తున్న ఫోజులు వైరల్ అయ్యాయి. గ్లామర్ ప్రియులు నందిని రాయ్ బోల్డ్ షోని ఎంజాయ్ చేస్తుంటే.. ఇతర నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఆఫర్స్ కోసం ఇంతగా ఎక్స్పోజింగ్ చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.