మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో మోక్షజ్ఞ ఫిట్ గా, సన్నగా మారి స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. మోక్షజ్ఞ ముఖంలో చిరునవ్వు, ఆ ఉత్సాహం చూస్తుంటే ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ పై కొత్త చర్చ జరుగుతోంది.