రష్మిక, పూజ, కృతి శెట్టి హడావిడి టాలీవుడ్ లో పెద్దగా కనిపించడం లేదు. కాని శ్రీలీల జపం మాత్రం గట్టిగా చేస్తున్నారు మేకర్స్. నటనతో పాటు డ్యాన్స్ లు కూడా అదరగొట్టడంతో యూత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. టాలీవుడ్ కే కాదు..సౌత్ అంతటికి ఫీవర్ తెప్పిస్తోంది బ్యూటీ.