నందమూరి కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ ప్రాజెక్ట్ ‘బింబిసార’ (Bimbisara). ఈ ఫాంటసీ ఫిల్మ్ ను దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేశారు. చిత్రంలో హీరోయిన్లుగా కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ అద్భుతమైన సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మూవీని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. 500 సంవత్సరం కాలం నాటి కథ ఆధారంగా, టైమ్ ట్రావెల్ ద్వారా సినిమాను అద్భుతంగా రూపొందించారు. ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ తాజాగా వచ్చింది.