పార్టీని కాపాడడం కోసమే మావయ్య ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసమే ఎన్టీఆర్ గారికి చంద్రబాబు ఎదురుతిరిగారు. అప్పడు బాలకృష్ణ గారు కానీ, హరికృష్ణ గారు కానీ చంద్రబాబు వైపు ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో మా నాన్న తాతగారివైపు ఉన్నారు. లక్షి పార్వతి అంటే మా నాన్నకి కూడా ఇష్టం లేదు. ఆమె క్యారెక్టర్ లెస్ లేడీ. ఆడది కాదు. ఒక శనిలా వచ్చిందిఅంటూ చైతన్య కృష్ణ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.