మహేష్ సినిమాల్లో మీకు ఇష్టమైనవి ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా నమ్రత ఇలా బదులిచ్చింది. ముందుగా నమ్రత పోకిరి మూవీ పేరు చెప్పింది. పోకిరితో పాటు మురారి, ఒక్కడు, అతడు, శ్రీమంతుడు చిత్రాలు అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. యాంకర్ సరదాగా వంశీ మూవీ అంటే ఇష్టం లేదా అని అడిగారు. దీనితో నమ్రత నవ్వేశారు.