రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నైనా గంగూలి. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన నైనా తరువాత బ్యూటీతో అందాల ఆరబోతలో హద్దులు చేరిపేసింది. తగ్గేదే లే అంటుంది.
26
ఈ మధ్య మరో అడుగు ముందుకేసి లెస్బియన్ రొమాంటిక్ మూవీలో నటింది.. అది కూడా ఆర్జీవి డైరెక్ట్ చేసిన సినిమాలో తన స్టఫ్ అంతా చూపించేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతోపాటు జోహార్‌లోనూ కీలక పాత్రలో కనిపించింది..ఇక సోషల్ మీడియాలో నైనా పోస్ట్ చేసే ఫోటోస్ టాలీవుడ్‌లోనే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
36
నైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ప్రతీ హాట్ ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఉల్లిపొరలాంటి డ్రెస్ లతో కనిపించి కనిపించకుండా.. చూపించి చూపించకుండా ఊరించడంలో నైనా స్టైల్ వేరు.
46
సోషల్ మీడియా జనాలకు సమ్మర్ హీట్ కంటే..నైనా అందాల ఘాటు గట్టిగా తగులుతోంది. ఈ హాట్ నెస్ ను తట్టుకోలేక అల్లాడుతున్నారు కుర్రకారు. ఈ దాహం తీరనిదంటూ.. తడారిపోతున్న గొంతులను సవరించుకుంటున్నారు.
56
ఆర్జీవి సృష్టించిన శృంగార తరంగం డేంజరస్ లో.. నైనా పెర్ఫామెన్స్ మెస్మరైజ్ చేస్తుంది. ముట్టుకుంటే కందిపోయే.. నాజూకు అందంతో..హృదయాలను నలిపేస్తోంది చిన్నది.
66
నైన సొగసుల ధాటికి.. తట్టుకోలేకపోతున్నారు జనాలు, ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్లు తల్లడిల్లిపోతున్నారు. తెలుగులోపరిచయం అయ్యి...బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ బ్యూటీ.. కెరీర్ కోసం ఎంత వరకూ వెళ్లడానికి అయినా రెడీ అంటోంది.