నోరు జారొద్దు.. హద్దుల్లో ఉండండి.. సోనియా-యష్మిలకు క్లాస్ పీకిన నాగార్జున

First Published | Sep 15, 2024, 12:03 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకు మజా వస్తోంది. వీకెండ్ వస్తే.. ఆకిక్కే వేరు.. ఇక ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఒక్కొక్కరికి గట్టిగా ఇచ్చిపడేశారు. 
 

వీకెండ్ రానే వచ్చింది. నాగర్జున చేతిలో ఎవరెవరికి ఎంత పడాలో అంత క్లాస్ పడింది. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే సెకండ్ వీక్ లో సోనియా చేసిన సైలెంట్ కామెంట్స్, పిచ్చి పిచ్చి వ్యవహారాలకు కింగ్ నాగార్జున ఇచ్చిపడేశారు. సోనియా కామెంట్లు కరెక్ట్ కాదు అంటూ తేల్చేశాడు నాగార్జున. 

ఇక విష్ణు ప్రియ విషయంలో సోనియా చేసిన తప్పు ను కడిగిపడేశాడు. ఇక టీమ్ చీఫ్ లకు తమ టీమ్ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసిన మెంబర్స్.. సరిగ్గా చేయనివారికి రెడ్ మార్క్ ఇవ్వాల అన్నారు. అందులో సోనియా కూడా ఉంది. ఆమె గేమ్ అంతా వదిలేసి.. ఎక్కడెక్కడో ఉంటుంది అని టీమ్ లీడరే సోనియా గురించి చెప్పడం ఆమెపై మరింత వ్యాతిరేకత పెరుగుతుంది. 

ఇక  హౌస్ మొత్తం మీద ఈవీకెండ్ ఎపిసోడ్ లో చాలా తక్కువ మంది టీమ్ మెంబర్స్ కలిగిన టీమ్ గా ఉ న్న నిఖిల్ టీమ్ పై డిస్కర్షన్ జరిగింది. మరీముఖ్యంగా ఇద్దరు ఉన్నఈ టీమ్ అద్భుతంగా టాస్క్ లు ఆడి.. అందరికంటే ఎక్కువ సంపాధించుకున్నారు. మణికంఠ హౌస్ మొత్తానికి సెంట్రస్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. 


మొదటి వారంలో ఎమెషనల్ గా చాలా డిఫరెంట్ గా కనిపించిన మణికంఠ.. ఆతరువాత తనను తాను కంప్లీగా మార్చుకున్నాడు. అందరితో కలిసి పోయాడు. టాస్క్ లు పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు.  అందరికి గట్టి పోటీ ఇస్తున్నాడు. దాంతో మణికంఠ మీద హౌస్ లో ఉన్నవారికి మాత్రమేకాదు బయట కూడా అభిప్రాయం మారిపోయింది. 

ఇక కిర్రాక్ సీతను కూడా అభినందించారు నాగార్జున. లాస్ట్ వీక్ కంటే ఆ వీక్ ద్బుతంగా ఆడటంతో పాటు.. రేషన్ ను కూడా సాధించి.. తానేంటో నిరూపించుకుది కిర్రాక్ సీత. 
 

ఇక బిగ్ బాస్ హౌస్  హౌస్ మెంట్స్ తో.. అది కూడా ప్రత్యేకంగా శేఖర్ బాషాతో ఓ గుడ్ న్యూస్ ను పంచుకున్నారు. శేఖార్ బాషాకు వైఫ్ డెలివరీ అయ్యారు.. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం వినడంతో హౌస్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక గ్రూప్ లీడర్లుగా ఉన్న యష్మీ, నైనికాకు స్పెషల్ గా క్లాస్ ఇవ్వడంతో పాటు... టీమ్స్ ను కాన్సిల్ కూడా చేశారు బిగ్ బాస్. 

ఇక నిఖిల్ టీమ్ ుండనే ఉంది. ఇక రెండు టీమ్ లుహౌస్ లో ఉంటాయని ప్రకటించిన బిగ్ బాస్ అందుకు  ఎవరు అర్హుడు అనే టాస్క పెట్టాడు. ఈ ఇక ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన కంటెస్టెట్ నకష్టల్లో ఉంటే ఓదార్చడం సరైన పని.

Latest Videos

click me!