ఇదిలా ఉండగా బంగార్రాజు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చైతు ఎక్కడికి వెళ్లినా సమంతతో బ్రేకప్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల విషయం గురించి చైతు, నాగార్జున ఇద్దరూ మాట్లాడారు. సమంతతో విడాకుల సమయంలో చైతు ప్రవర్తించిన విధానంపై నాగార్జున ప్రశంసలు కురిపించారు.