ఇదో కొత్తరకం ట్రెండ్, హాట్ టాపిక్ గా రవితేజ హీరోయిన్.. బ్రాని తలపించే బ్లౌజ్ లో అందాలు అదరహో

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 12:19 PM IST

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. 

PREV
17
ఇదో కొత్తరకం ట్రెండ్, హాట్ టాపిక్ గా రవితేజ హీరోయిన్.. బ్రాని తలపించే బ్లౌజ్ లో అందాలు అదరహో

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 

 

27

ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకుల ద్రుష్టి ఆమెపై పడింది. దీనితో డింపుల్ కి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. 

 

37

ప్రస్తుతం డింపుల్ హయతి మాస్ మహారాజ్ రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై డింపుల్ హయతి బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది. 

 

47

డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. కుర్రాళ్లకు కలల రాణిగా మారిపోతోంది. 

 

57

తాజాగా డింపుల్ హయతి విభిన్నమైన డిజైనర్ శారీలో మెరిసింది. ఆమె ధరించిన చీర చూడగానే ఆకర్షించే విధంగా ఉంది. బ్రాని తలపించేలా ఉన్న బ్లౌజ్, దానిపై ధరించిన డిజైనర్ జాకెట్ ఆకట్టుకుంటున్నాయి. ఎద అందాలతో డింపుల్ హీటెక్కిస్తోంది. మరో టైట్ ఫిట్ డ్రెస్ లో డింపుల్ పరువాలతో కట్టి పడేస్తోంది. 

 

67

కుర్రాళ్లని ఆకర్షించే విధంగా ఆమె లుక్స్ ఉన్నాయి. మత్తు కళ్ళతో మాయచేస్తూ.. అందాలతో ఆకర్షిస్తూ ఉన్న ఆమె ఫోజులని మాటల్లో వర్ణించలేం. డింపుల్ హయతి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తోంది. 

 

77

డింపుల్ హయతి 2017లో 'గల్ఫ్'చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించింది. 

 

click me!

Recommended Stories