కాగా ఆ మూవీ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ మూవీలో రెండో ప్రధాన హీరోయిన్ పాత్ర పోషించిన పాండే తనవంతుగా మూవీ ప్రమోషన్ లో పాలుపంచుకుంటోంది. ఇందుకు తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్ తో అందరగొడుతూ... మూవీ ట్రైలర్ చూడాలంటూ ఆసక్తి కలుగజేస్తోంది. ఈ మూవీలో సిద్దాంత్ చతుర్వేది, అనన్యపాండే, దీపిక పడుకునే, ధైర్య కర్వ ప్రధాన పాత్రలో పోషించారు. శకున్ బత్రా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కాగా ఈ మూవీ ఓటీటీలో ఫిబ్రవరి 11 రిలీజ్ కానుందని, ఈ మూవీలో రజత్ కపూర్, నసీరుద్దీన్ షా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.