అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కింగ్ నాగార్జున. వరుసగా సూపర్ హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో నలుగు స్టార్ హీరోలు ఉంటే.. అందులో నాగ్ కూడా ఒకరు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా కలిసి నాలుగు స్థంబాల్లా ఉండేవారు. 90స్ లో వీరి హవా మాములుగా నడవలేదు. ఇక ఇప్పటికీ ఈ నలుగు స్టార్లు హీరోలుగా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సక్సెస్ లు సాధిస్తున్నారు. కాని నాగార్జున మాత్రం హిట్ సినిమాల విషయంలో చాలా వెనకబడి ఉన్నారు.
Also Read: కోటా శ్రీనివాసరావు పై ఉమ్మేసిన స్టార్ హీరో, అంత కోపం ఎందుకు, ఎవరా హీరో?