ఈ కారు దాని హైబ్రిడ్-ఎలక్ట్రిక్ డిజైన్ తో వచ్చింది. , కార్బన్-న్యూట్రల్ ఫీచర్వి తో పాటు చాలా లగ్జరీ ఫీచర్స్ ను అద్భుతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఇక ఈ కారు కాస్ట్ 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.