బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ రియాలిటీ షో బిగ్ బాస్. హిందీతో పాటు దాదాపు అన్ని రీజినల్ భాషల్లోనూ ప్రసారమైన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోను ఈ నెలాఖరున ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్ కూడా ప్రారంభమయ్యింది. ఆగస్టు 29 నాగ్ బర్త్ డే కూడా కావటంతో అది కూడా కలిసోస్తుందని భావించింది బిగ్ బాస్ యూనిట్.