హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో నాగబాబు కండీషన్ ప్రకారం పెళ్ళికి ఒప్పుకుంది. బుద్దిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. 2020 డిసెంబర్ నెలలో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నిర్మాతగా వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. గతంలో కూడా నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్ వంటి సిరీస్లు నిర్మించారు.