ఫస్ట్ లో అసలు డివోర్స్ కు కారణం సమంతనే అనిఅనుకున్నారు. సమంత ఆమె డిజైనర్ ప్రీతం లవ్ ఎఫైర్ ఉందని.. సోషల్ మీడియా కోడై కూసింది. ఆ రిలేషన్ షిప్ గురించి చైతూకు తెలిసి విడాకులు తీసుకున్నాడని న్యూస్ వైరల్ అయ్యింది. కానీ ప్రీతమ్ మాత్రం సమంత నాకు అక్క లాంటింది అంటూ.. ఆ వార్తలకు ముగింపు పలికాడు. మరోవైపు సమంతకు పిల్లలు కనడం ఇష్టంలేదు అందుకే విడాకులు తీసుకుందని కూడా అన్నా