అక్కినేని నాగ చైతన్య మరోసారి 'లాల్ సింగ్ చడ్డా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని వారాల క్రితం చైతు 'థాంక్యూ' చిత్రం విడుదలైంది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. గురువారం విడుదలైన లాల్ సింగ్ చడ్డా చిత్రం దేశ వ్యాప్తంగా అమీర్ ఖాన్ అభిమానులని తీవ్రంగా నిరాశ పరుస్తోంది.