ఎవరూ ఊహించని కారణాలతో చై, సామ్ ఇద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరి బంధానికి బీటలు వాలినట్లు.. వీరిద్దరి తమ వైవాహిక జీవితానికి తెరదించబోతున్నట్లు అనేక వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చై, సామ్ మౌనంగా ఉండడం.. అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.