2009లో ప్రభాస్, కంగనా పూరి దర్శకత్వంలో ఏక్ నిరంజన్ చిత్రంలో నటించారు. ఏక్ నిరంజన్ షూటింగ్ టైంలో తాను, ప్రభాస్ నిత్యం గొడవ పడేవాళ్ళం అని కంగనా తెలిపింది. ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. దీనితో కొన్ని రోజులు నేను ప్రభాస్ తో మాట్లాడలేదు అని కంగనా అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.