Naga Babu Comments: వరుణ్ తేజ్ పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు, లవ్ మ్యారేజ్ గురించి ఏమన్నాడంటే..?

Published : Mar 22, 2022, 09:42 AM IST

మెగా ఫ్యామిలీలో పెళ్లికి నెక్ట్స్ రెడీగా ఉన్న హీరో వరుణ్ తేజ్.  మెగా ఫ్యాన్స్ కూడా వరుణ్ పెళ్లెప్పుడు అంటూ అడుగుతూనే ఉంటారు. ఇక రీసెంట్ గా వరుణ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు.   

PREV
19
Naga Babu Comments: వరుణ్ తేజ్ పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు, లవ్ మ్యారేజ్ గురించి ఏమన్నాడంటే..?

మెగా ఫ్యామిలీలో పెళ్లికి నెక్ట్స్ రెడీగా ఉన్న హీరో వరుణ్ తేజ్.  మెగా ఫ్యాన్స్ కూడా వరుణ్ పెళ్లెప్పుడు అంటూ అడుగుతూనే ఉంటారు. ఇక రీసెంట్ గా వరుణ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు. 

29

సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ నుంచి బాగా యాక్టివ్ గా ఉండేది, మెగా బ్రదర్ నాగుబాబు.  తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా  ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. రీసెంట్ గా ఆయన వరుణ్ తేజ్ పెళ్ళి గురించి ఫ్యాన్స్ తో శేర్ చేసుకున్నారు నాగబాబు. 

39

తాజాగా ఆయన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో చిట్‌చాట్‌  చేశారు. ఈ సందర్భంగా నాగబాబుకు తన కొడుకు వరుణ్‌తేజ్‌ పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురైంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ప్రశ్న విని, దానికి సమాధానాలు చెప్పి విసుగెత్తిపోయిన  మెగా బ్రదర్ ఈసారి డిఫరెంట్ గా ఆన్సలర్ ఇచ్చాడు. 
 

49

అయితే ఈసారి ఓ నెటిజలన్ ఈ క్వశ్చన్‌కు వరుణ్‌తేజే ఆన్సరిస్తాడని చెప్పి తెలివిగా తప్పించుకున్న నాగబాబు..మరో ప్రశ్నకు మాత్రం ఇంకా కొత్తగా సమాధానం చెప్పాడు. కాగా గతంలోనూ వరుణ్‌ అన్న మ్యారేజ్‌ ఎప్పుడు చేస్తారు బాస్‌ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా మంచి సంబంధాలు ఉంటే చూడమని ఆన్సర్ చేశాడు నాగబాబు. 

59

మరొకసారైతే వరుణ్‌ పెళ్ళి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు నాగబాబు. వరుణ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పరోక్షంగా బదులిచ్చాడు.

69

అయితే ఆమధ్య  వరుణ్‌ లవణ్య తిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. పెళ్ళాడబోతున్నారంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఆతరువాత  అది వట్టి పుకారుగానే తేలిపోయింది. 
 

79

హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూతురితోవరుణ్  ఏడడుగులు వేయబోతున్నాడంటూ మరో  రూమర్ కూడా బయటకు వచ్చింది. అయితే అది కూడా ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. మరి మెగా ప్రిన్స్ పెళ్ళి పీఠలు ఎక్కేది ఎప్పుడు..? ఎవరితో..? అనేది తెలియాల్సి ఉంది. 

89

ఇక వరుణ్‌ ప్రస్తుతం గని సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. బక్సాకింగ్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రోమన్ శిల్పంలా సిక్స్ ప్యాక్ .. సిక్స్ ఫీట్ తో హ్యాండ్సమ్ గా తయారయ్యాడు వరుణ్. నిజంగా మెగా ప్రిన్స్ అనిపించకున్నాడు వరుణ్ తేజ్. గని సినిమా ఏప్రిల్ 8న థియేటర్లను పలకరించబోతోంది. 
 

99

గని సినిమాతో పాటు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ3 మూవీ కూడా చేస్తున్నాడు వరుణ్ తేజ్. వెంకటేష్ కాంబినేషన్ లో ఎఫ్ 2కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈసినిమాను మే 27న రిలీజ్ చేయబోతున్నారు. 
 

click me!

Recommended Stories