ప్రకృతి ఒడిలో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. వైట్‌ గౌన్‌లో ఏంజెల్‌ లా నభా పోజులు..

Published : Dec 07, 2022, 06:11 PM ISTUpdated : Dec 07, 2022, 06:12 PM IST

నభా నటేష్‌ గ్లామర్‌ ఫోటో షూట్లతో మెరిసిపోతుంటుంది. తరచూ ఈ అమ్మడు అందాల విందు చేస్తూ నెటిజన్లని అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తుంటుంది. ఇప్పుడు కొంత గ్యాప్‌తో మరోసారి అందరి తనవైపు తిప్పుకుంటోంది.   

PREV
16
ప్రకృతి ఒడిలో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. వైట్‌ గౌన్‌లో ఏంజెల్‌ లా నభా పోజులు..

`ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్ తాజాగా మల్లెపువ్వులా మెరిసిపోతుంది. ప్రకృతి ఒడిలో కూర్చొని పరశించిపోతుంది. ప్రకృతి అందాలను తిలకిస్తూ చిలిపి పోజులిచ్చింది. వైట్‌ గౌన్‌లో ఏంజెల్‌లో మెరిసిపోతూ అభిమానులకు కట్టిపడేస్తుంది నభా నటేష్‌. 

26

నభా నటేష్‌ ఈ మధ్య గ్లామర్‌ డోస్‌ తగ్గించింది. గ్లామర్‌ ఫోటో షూట్లు కూడా తగ్గించింది. అడపాదడపనే మెరుస్తుంది. నెటిజన్లని అలరిస్తుంది. లేటెస్ట్ గా మరోసారి ఇంటర్నెట్‌లోకి వచ్చి తన అటెన్షన్‌ క్రియేట్‌ చేసింది. నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

36

హాట్‌ పోజులతో కనిపించే నభా నటేష్‌ ఇందులో చాలా పద్ధతిగా కనిపించింది. నిండైన దుస్తుల్లో మెరిసింది. మల్లెపువ్వుని జెడలో పెట్టుకోవడం కాదు, తనే పల్లెపువ్వులా మెరిసిపోతుండటం విశేషం. ఈ సందర్భంగా `డైసీ వంటి తీపి` అని పేర్కొంది. 
 

46

`ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో పాపులర్‌ అయిన నభా నటేష్‌ ఆ తర్వాత సక్సెస్‌ లేక ఇబ్బంది పడుతుంది. ఆమె కెరీర్‌ కూడా గతుకుల రోడ్డుపై ప్రయాణంలా మారిపోయింది. సక్సెస్‌ లేకపోతే ఆటోమెటిక్‌గా అవకాశాలు తగ్గిపోతాయి. నభా విషయంలో అదే జరుగుతుందనిపిస్తుంది. 

56

అయితే నటిగానూ వెండితెరపై బాగానే మెప్పించింది. ఈ అమ్మడు నటించిన సినిమాల్లో నభాకి నటిగా మంచే పేరే వచ్చింది. కానీ `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `అల్లుడు అదుర్స్‌`, `మ్యాస్ట్రో`చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని ఫర్వాలేదనిపిస్తే, మరికొన్ని డిజాస్టర్‌ అయ్యాయి. దీంతో ఆ ప్రభావం ఈ బ్యూటీ పై పడింది. 

66

ఎంత వేగంగా వచ్చిందో, అంతే వేగంగా బ్యాక్‌ అయిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది నభా నటేష్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. మరి టాక్స్ లో ఏమైనా ఉన్నాయా? అనేది వేచి చూడాలి.  మేకర్స్ ని ఆకట్టుకునేందుకు అందాల ఆరబోతతో తెగ ప్రయత్నిస్తుంది నభా. ఆమె ప్రయత్నం ఫలిస్తుందా? అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories