రాండమ్‌ క్లిక్స్ తో చెమటలు పట్టిస్తున్న నభా నటేష్‌.. చేతికి మల్లెపూలు చుట్టి రచ్చ.. అన్ని షేడ్స్ చూపించిందిగా

Published : Jun 29, 2023, 01:42 PM IST

`ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్‌ ఇప్పుడు చాలా మారిపోయింది. ఆమెకి జరిగిన ప్రమాదం తర్వాత తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మరింత హాట్‌గానూ మారిపోయింది.   

PREV
19
రాండమ్‌ క్లిక్స్ తో చెమటలు పట్టిస్తున్న నభా నటేష్‌.. చేతికి మల్లెపూలు చుట్టి రచ్చ.. అన్ని షేడ్స్ చూపించిందిగా

నభా నటేష్‌ తాజాగా తన అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. మల్టీఫుల్‌ ఫోటోలతో రచ్చ చేస్తుంది. రాండమ్‌ క్లిక్స్ ని అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె భంగిమలు, ఆమె లుక్స్, ఆమె పోజులు కుర్రాళ్లకి అసలైన ట్రీట్‌నిస్తున్నాయి. దీంతో నెట్టింట పండగా చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
 

29

ఇందులో నభా చేతికి మల్లెపూలు చుట్టుకుని ఒకేసారి అన్ని రకాల షేడ్స్ చూపించడం విశేషం. ఓ సారి ఫ్లవర్స్ తోటలో డాన్సులు ప్రాక్టీస్‌ చేస్తుంది నభా నటేష్‌. ఇందులో ఆమెకి తన సహాయకులు మేకప్‌, హెయిర్‌ సరి చేస్తూ హంగామా చేస్తున్నారు. 
 

39

ఇందులో కాఫీ తాగుతూ ఆమె వయ్యారంగా డాన్సులు చేసింది. నడుము వొంపులతో కేక పెట్టిస్తుంది. సన్నని నడుముని వయ్యారంగా తిప్పుతూ విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. దీంతో ఆ డాన్సు వీడియో నెట్టింట రచ్చ లేపుతుంది. 
 

49

మరోవైపు జ్యూస్‌ తాగుతూ బిగువైన డ్రెస్‌లో తన పరువాల విందు వడ్డించింది. టాప్‌ టూ బాటమ్‌ తన షేపులతో అసలైన ట్రీట్‌ ఇచ్చిందీ ఇస్మార్ట్ శంకర్‌ భామ. ఈ పిక్‌ సైతం కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదట. దీంతో గగ్గోలు పెడుతున్నారు. 
 

59

ఇలా వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలను రాండమ్‌ పిక్స్ గా అభిమానులతో పంచుకుంది నభా నటేష్‌. దీంతో అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. వారికి మెప్పిస్తున్నాయి. 
 

69

ఈ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ హాట్‌ కామెంట్ చేస్తున్నారు. హీరోయిన్ల అసలు రూపాలు చూపించిందని, తెరవెనుక హీరోయిన్ల పరిస్థితి ఇలా ఉంటుందని అంటున్నారు. ఇంకోవైపు చేతికి మల్లెపూలు పెట్టుకోవడంపై స్పందిస్తూ శోభనానికి రెడీ అవుతుందా? అంటూ కామెంట్‌ చేస్తుండటం గమనార్హం. 
 

79

మొత్తంగా నభా నటేష్‌ నెట్టింట పెద్ద రచ్చ లేపుతుందని చెప్పొచ్చు. మూడు రోజుల క్రితం అత్యంత హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది నభా. ఇందులో ఎద అందాలు, థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. పూలపాన్పుపై పవళిస్తూ విరహ వేదన చెందుతుంది. ఆ పిక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేశాయి. 
 

89

ఇందులో మరిన్ని డిఫరెంట్ లుక్స్ తో ఆద్యంతం అలరిస్తుంది. ఆకట్టుకుంటుంది. ఇక కెరీర్‌ పరంగా నభా నటేష్‌ మళ్లీ బిజీ అవుతుంది. ఆమె ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. 

99

తనకు ప్రమాదం చోటు చేసుకుందని, దీని కారణంగానే గ్యాప్‌ తీసుకున్నట్టు చెప్పింది. ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్ లు ఉన్నట్టు సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories