నడుముపై బిందె, పల్లెటూరి పడుచు పిల్లలా రెచ్చిపోయిన నభా.. లంగాఓణీలో వయ్యారాల విందు

First Published | Nov 5, 2021, 11:16 AM IST

యువత మెచ్చే ఒంపుసొంపులతో నభా నటేష్ కుర్రాళ్ల కలల రాణిగా మారుతోంది.  ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా అందాలు యువతని పిచ్చెక్కించాయి. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మైకంలో ముంచెత్తింది.

యువత మెచ్చే ఒంపుసొంపులతో నభా నటేష్ కుర్రాళ్ల కలల రాణిగా మారుతోంది.  ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా అందాలు యువతని పిచ్చెక్కించాయి. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మైకంలో ముంచెత్తింది. నభా నటేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలలో దర్శక నిర్మాతలకు ఛాయిస్ గా మారింది. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో Nabha Natesh పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు.  సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ 'Maestro' మూవీలో మెరిసింది. ఆంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.  


టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. 

Ismart Shankar తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. 

తాజాగా నభా నటేష్ దీపావళి స్పెషల్ ఫోటోషూట్ లో మెరిసింది. లంగాఓణిలో పల్లెటూరి కన్నెపిల్ల తరహాలో నభా అందాలు ఆరబోస్తోంది. నడుము సొగసు ఆరబోస్తున్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. నాభి అందాలతో కుర్రాళ్ల హృదయాలకు గాయం చేస్తోంది. 

Also Read: ముద్దుల కొడుకులతో ఎన్టీఆర్ దీపావళి సెలెబ్రేషన్స్.. ఒకరిని మించి ఒకరు

బావి వద్ద బిందెలో నీళ్లు తోడుతూ వయ్యారంగా ఫోజులు ఇచ్చింది. బిందె నడుముపై పెట్టుకున్న ఫోజుల్లో నభా వయ్యారాలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. అమాయకమైన చూపులతో, ఘాటైన అందాలతో నభా నటేష్ అభిమానులకు దీపావళి సందర్భంగా అందాల విందు అందించింది. 

Also Read: Samantha: సమంత షాకింగ్ డెసిషన్... ఆందోళనలో ఫ్యాన్స్.. అదే జరిగితే అందరి మైండ్ బ్లాక్!

Latest Videos

click me!