కసిగా చూస్తూ కళ్ళు చెదిరే ఫోజులు ఇవ్వడంలో తనకు తానే సాటి అని నభా నిరూపించుకుంది.మ్యాస్ట్రో తర్వాత నభా నటేష్ ఎలాంటి చిత్రంలో నటించలేదు. గత రెండేళ్లుగా ఆమె ఖాళీగానే ఉంది. ఆమె క్యాలెండర్ లో 2022, 2023 ఖాళీ అనే చెప్పాలి. ఈ ఏడాది అయినా ఆమెకి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.