సినిమా, టెలివిజన్ రంగాల్లో కరోనా మహమ్మారీ గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా షూటింగ్ లు ప్రారంభం కాగా నటీనటులకు కరోనా సోకుతుందన్న భయం ఎక్కువవుతోంది. ఇప్పటికే సూర్యకాంతం అనే సీరియల్‌లో నటిస్తున్న ప్రభాకర్ అనే ఆర్టిస్ట్‌కు, మరో సీరియల్ గృహలక్ష్మిలో నటించే హరికృష్ణ అనే నటుడికి కరోనా సోకింది.