ఇక దేవి శ్రీ ప్రసాద్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్, విశాల్ తరువాత 45 ఏళ్లు దాటినాపెళ్లికాని హీరోలలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఇంత ఏజ్ వచ్చినా.. ఆయన ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. గతంలో హీరోయిన్ ఛార్మీతో దేవి శ్రీ ప్రేమాయణం నడుపుతన్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంత కాదు దేవిశ్రీ.. ఛార్మీ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.