పదినిమిషాల్లో ఒక పాటకు మ్యూజిక్ చేయడం అంటే మాటలు కాదు. ఎంత టాలెంట్ ఉంటే.. ఎంత సీనియారిటీ ఉంటే ఇలా చేసి ఉంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ఓ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన అద్భుతం ఇది.
సంగీత దర్శకుడిగా మాత్రమే కాదు. ఆయన గాయకుడిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఎన్నో పాటలను ఆయన తన పాడారు. దేవ గళం నుంచి వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
Also Read:
56
సంగీత దర్శకుడు దేవా
సంగీత దర్శకుడు దేవా తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, లాంటి స్టార్ హీరోలకు సంగీతం అందించారు. ఇళయరాజా జోరు కొనసాగుతున్న కాలంలో కూడా దేవ తన ప్రముఖ్యతను తాను చాటుకున్నారు.
66
10 నిమిషాల్లో పాట
10 నిమిషాల్లో పాట కంపోజ్ చేసిన దేవా చరిత్ర సృష్టించారు. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం అన్నామలై సినిమాలో ఓ పాటను ఆయన 10 నిమిషాల్లో కంపోజ్ చేశారు.