పండుగ సమయాల్లో కొత్త సినిమాలు విడుదల చేయడం అన్ని ఇండస్ట్రీలలోనూ కనిపిస్తుంది. ఈ క్రిస్మస్ కు కూడా కొన్ని కొత్త సినిమాలు విడుదలయ్యాయి. మలయాళం, హిందీ, తమిழ், తెలుగు, హాలీవుడ్ ఇండస్ట్రీల నుండి ఈ సినిమాలు వచ్చాయి. మలయాళంలో అత్యంత భారీ బడ్జెట్ తో తయారైన మార్కో సినిమాతో పాటు విడుదలైన ఒక సినిమా కలెక్షన్లు చూసి సినీ లోకం ఆశ్చర్యపోతోంది.