కెరీర్ బిగినింగ్ లో తను పడ్డ కష్టాలతో పాటు తన లవ్ స్టోరీని కూడా రివిల్ చేశారు బాలీవుడ్ బ్యూటీ. టీనేజ్ లో ఉండగా ఏదో సాధించాలి అనన్న తపన ఉండేదని.. దాని కోసం రెస్ట్ లెస్ గా పని చేశానంటోంది. పెళ్లి పిల్లలు అనే ఆలోచన కంటే..కొత్తగా ఏదైనా చేసి.. తనకంటూ గుర్తింపు రావాలి అనే ఆలోచనే ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చింది బ్యూటీ.