కుర్ర గుండెల్ని కాల్చేసేలా కసిగా చూస్తున్న మృణాల్ ఠాకూర్.. బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ 

Published : Apr 29, 2023, 01:29 PM IST

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

PREV
19
కుర్ర గుండెల్ని కాల్చేసేలా కసిగా చూస్తున్న మృణాల్ ఠాకూర్.. బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ 

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

29

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

39

చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

49

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

59

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

69

తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. షోల్డర్స్ , ఎద పరువాలు కనిపించేలా ఉన్న బ్లాక్ గౌనులో మృణాల్ రెచ్చిపోయింది. కవ్వించే ఫోజులు ఇస్తూ యువతలో విరహం పెంచుతోంది. 

79

క్లోజప్ గా మృణాల్ ఇస్తున్న ఫోజులు, కాల్చేసే చూపులతో కసిగా చూస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. జిక్యూ ఇండియా మ్యాగజైన్ కోసం మృణాల్ ఇలా హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. 

89

 కవ్విస్తూ ఆమె అందాలు చూపిస్తుంటే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పర్ఫెక్ట్ షేపులతో మృణాల్ ఇస్తున్న ఫోజులు అదుర్స్ అంతే. ఈ రేంజ్ లో మృణాల్ పరువాలు ఒలకబోయడానికి కారణం.. గ్లామర్ పాత్రల కోసమే అనే టాక్ వినిపిస్తోంది. 

99

మృణాల్ ఎక్స్ పోజింగ్ ని కొందరు నెటిజన్లు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు ట్రెండీగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్లకు మృణాల్ టఫ్ కాంపిటీషన్ లా మారుతోంది. 

click me!

Recommended Stories