`మదర్స్ డే` స్పెషల్‌ః అమ్మలతో తారలు చిరు, పవన్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్, విజయ్‌, బన్నీ, సమంత, రష్మిక..

First Published May 9, 2021, 1:40 PM IST

`మదర్స్ డే` సందర్భంగా తారలు తమ అమ్మలకు విషెస్‌ తెలియజేస్తున్నారు. చిరంజీవి, పవన్‌, మహేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, రాశీ ఖన్నా, విజయ్‌ వంటి స్టార్స్ తమ అమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ అమ్మలతో పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

మహేష్‌ బాబు `మదర్స్ డే` సందర్బంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. తల్లితో ఉన్న ఫోటోని, అలాగే తన పిల్లలు గౌతమ్‌, సితారలు వాళ్లమ్మ(మహేష్‌భార్య) నమ్రతతో ఉన్న ఫోటోని పంచుకున్నారు.
undefined
అమ్మతో చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌, ఇద్దరు సిస్టర్స్.
undefined
తన మదర్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా.
undefined
మదర్‌తో రాశీఖన్నా.
undefined
తల్లితో టాలీవుడ్‌స్టార్‌ హీరోయిన్‌ సమంత.
undefined
అమ్మతో రౌడీ బాయ్‌, బర్త్ డే బాయ్‌ విజయ్‌ దేవరకొండ.
undefined
అమ్మ శ్రీదేవితో జాన్వీ కపూర్‌.
undefined
అమ్మతో దళపతి విజయ్‌.
undefined
అమ్మతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.
undefined
అమ్మతో ప్రభాస్‌ అరుదైన ఫోటో.
undefined
అమ్మ సురేఖాతో రామ్‌చరణ్‌. చిన్నప్పటి ఫోటో.
undefined
తల్లితో ఎన్టీఆర్‌.
undefined
మదర్‌తో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.
undefined
అమ్మతో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా.
undefined
అమ్మానాన్నలతో కృతి శెట్టి.
undefined
అమ్మతో శివకార్తికేయన్‌.
undefined
అమ్మతో వరుణ్‌ తేజ్‌.
undefined
click me!