ఆ తర్వాత మోనిత కోసం కార్తీక్,దీప వచ్చి వెతుకుతూ ఉంటారు. అప్పుడు దీప మోనిత మీద అనుమానపడడంతో కార్తీక్ అలాంటిదేమీ లేదు దీప అని అంటాడు. అప్పుడు మోనిత ఎక్కడికి వచ్చి ఫస్ట్ ఇకనుంచి నడవవే అని అనడంతో సరేలే కానీ ఈ రక్తం ఎవరిది అనడంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు మౌనిత ఏం తప్పు చేయలేదు అని బుకాయిస్తూ ఉండగా దీప వార్నింగ్ ఇచ్చే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్ ఆ రక్తాన్ని చూసి ఎవరో వచ్చారు ఎవర్నో మోనిత తల పగలగొట్టింది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.