మోహన్‌బాబు రేర్‌ పిక్స్ః ఎన్టీఆర్, ఏఎన్నార్‌, రజనీ, చిరు, నాగ్‌, వెంకీ, ప్రభాస్‌, చరణ్‌‌, సౌందర్యలతో..

First Published Mar 19, 2021, 7:31 PM IST

కలెక్షన్‌ కింగ్‌,  విలక్షణ నటుడు మోహన్‌బాబు 69వ పుట్టిన రోజు నేడు(శుక్రవారం). ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, రజనీ, చిరు, నాగ్‌, వెంకీ, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, సౌందర్య, రామ్‌చరణ్‌ వంటి వారితో అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మోహన్‌బాబు అన్‌సీన్‌ పిక్స్ పై ఓ లుక్కేద్దాం. 

అనేక మంది బిగ్‌ స్టార్స్ తో కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు. అరుదైన చిత్రాలు వైరల్‌.
undefined
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో మోహన్‌బాబు. రేర్‌ పిక్‌.
undefined
తన స్నేహితుడు రజనీకాంత్‌తో అరుదైన చిత్రం.
undefined
తన స్నేహితుడు రజనీకాంత్‌తో.
undefined
ఓ వేదికపై నాగార్జున, చిరంజీవి, సుబ్బరామిరెడ్డిలతో.
undefined
చిరంజీవితో ఇటీవల వెకేషన్‌ మూడ్‌లో.
undefined
ఆత్మీయుడు చిరంజీవితో సరదాగా.
undefined
వెంకటేష్‌తో రేర్‌ పిక్‌.
undefined
ప్రభాస్‌తో మరో సందర్భంలో. చిత్రంలో ఎంపీ రఘురామరాజు ఉన్నారు.
undefined
ప్రభాస్‌తో ఫన్నీటైమ్‌. వీరిద్దరు `బుజ్జిగాడు` చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
undefined
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో సరదాగా. అన్‌సీన్‌ పిక్‌.
undefined
ప్రభాస్‌తో సరదాగా.
undefined
`యమదొంగ` చిత్రంలో ఎన్టీఆర్‌తో.
undefined
మోహన్‌బాబు `ఛలో మోహనరంగా` చిత్రంలోని లుక్‌.
undefined
సౌందర్యతో మోహన్‌బాబు. `పెదరాయుడు`లో కలిసి నటించిన విషయం తెలిసిందే.
undefined
రామ్‌చరణ్‌తో అన్‌సీన్‌ పిక్‌.
undefined
తన ఇద్దరు కుమారులు మంచు మనోజ్‌, మంచు విష్ణుతో మోహన్‌బాబు. చిత్రంలో రైటర్‌ గోపీ మోహన్‌ కూడా ఉన్నారు.
undefined
మోహన్‌బాబు బర్త్ డే సీడీపీ.
undefined
తన కెరీర్‌ లోని బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `పెదరాయుడు`లోని మోహన్‌బాబు లుక్‌.
undefined
`పెదరాయుడు`లో మోహన్‌బాబు, రజనీకాంత్‌.
undefined
నాగచైతన్యతో ఇలా.
undefined
మోహన్‌బాబు విలక్షణ పాత్రలకు ప్రతిబింబం.
undefined
మోహన్‌బాబు అరుదైన చిత్రం.
undefined
మోహన్‌బాబు అన్‌సీన్‌ పిక్‌.
undefined
విద్యావేత్తగా మోహన్‌బాబు.
undefined
కెరీర్‌ తొలినాళ్ల నాటి అరుదైన చిత్రం.
undefined
click me!