`ఉప్పెన` సాంగ్‌కి డ్యుయెట్‌ పాడుకున్న రష్మీ, సుధీర్‌, దీపికా, హైపర్‌ ఆది.. ఏకంగా బోట్‌లోనే కానిచ్చేశారుగా

Published : Mar 19, 2021, 05:59 PM IST

`ఢీ` జోడీస్‌ రష్మీ, సుడిగాలి సుధీర్‌, అలాగే హైపర్‌ ఆది, దీపికా పిల్లి వేదికపైనే రొమాన్స్‌ షురూ చేశారు. ప్రియమణి చూస్తుండగానే హగ్గులతో రెచ్చిపోయారు. అంతేకాదు పడవలోనే ... ఆ పని కానిచ్చేశారు సుడిగాలి సుధీర్‌, రష్మీ. దీంతో ప్రియమణితోపాటు యాంకర్‌ ప్రదీప్‌ కూడా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

PREV
18
`ఉప్పెన` సాంగ్‌కి డ్యుయెట్‌ పాడుకున్న రష్మీ, సుధీర్‌, దీపికా, హైపర్‌ ఆది.. ఏకంగా బోట్‌లోనే కానిచ్చేశారుగా
`ఢీ`లో కింగ్స్, క్వీన్స్ టీమ్‌ లీడర్స్ గా ఉన్న సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది, రష్మీ గౌతమ్‌, దీపికా పిల్లి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

28
వేదికలపై కూడా రష్మీ- సుధీర్‌, దీపికా పిల్లి- హైపర్‌ ఆది ఒకరినొకరు పులిహోరలు కలుపుకుంటున్నారు. ఒకరిని పడేసేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

38
అయితే తాజాగా వీరి మధ్య రొమాన్స్ పీక్‌లోకి వెళ్లింది. కంటెస్టెంట్స్, డాన్సర్లు, ప్రియమణి, పూర్ణ వంటి జడ్జెస్‌ చూస్తుండగానే డ్యుయెట్‌ పాడుకున్నారు వీరి రెండు జంటలు.

48
ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన `ఉప్పెన` చిత్రంలోని `జల జల.. జలపాతం` సాంగ్‌కి `ఢీ` వేదికపై బహిరంగ రొమాన్స్ కి తెరలేపారు. సినిమాల్లో సముద్రంలో హీరోహీరోయిన్లు ఘాటు రొమాన్స్ లో మునిగిపోయినట్టుగా.. రష్మీ,సుధీర్‌, హైపర్‌ ఆది, దీపికా పిల్లి డీప్‌ రొమాన్స్ లోకి వెళ్లిపోయారు.

58
రష్మీ, దీపికా పిల్లిలకు హగ్‌లు, టచ్‌లు ఇస్తూ రెచ్చిపోయారు. నిజమైన రొమాన్స్ ఇదే అనేలా రెచ్చిపోయారు. కెమిస్ట్రీ కి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు.

68
ఈ రెండు జంటలు పడవపై డ్యూయెట్లు పాడుకోవడం విశేషం. దీన్ని చూస్తే షోలో ఉన్న వారంతా ముక్కున వేలేసుకోవడం విశేషం. అంతటితో ఆగలేదు హద్దులు దాటేశారు.

78
రష్మీ,సుడిగాలి సుధీర్‌ అయితే ఒక్క అడుగు ముందుకేసి అందరు చూస్తుండగానే పడవలోకి ఎవరికి కనిపించకుండా జారుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఊహించుకోవచ్చు.

88
`ఢీ` డాన్స్ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలో ఈ సన్నివేశాలు వైరల్‌ అవుతున్నాయి. సుడిగాలి సుధీర్‌, రష్మీ, అలాగే హైపర్‌ ఆది, దీపికా పిల్లి ఇంతగా తెగించి మరీ ఇలా రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories