మోహన్ బాబు, బాల సుబ్రహ్మణ్యం చిన్నప్పటి నుండి మితృలు అట. ఒకరితో మరొకరు చాలా అన్యోన్యంగా ఉండేవారట. మోహన్ బాబు ఆయనను బాలు అని పిలిస్తే, బాలు ఆయనను శిశుపాల, భక్త అని పిలిచేవారట. అరుదుగా మోహన్ బాబు అనేవారట.