పోర్న్‌ ఇండస్ట్రీని వదిలిన శృంగార తారలు.. ఇప్పుడేం చేస్తున్నారు?

First Published | Aug 24, 2020, 11:47 AM IST

లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు పెద్దగా లేకపోవటంతో పాత వార్తలను తిరిగి వైరల్‌ అవుతున్నాయి. గతంలో సెలబ్రిటీలకు సంబందించి మీడియాలో వచ్చిన ఇంట్రస్టింగ్ న్యూస్‌తో పాటు వైరల్ టాపిక్స్‌ ఇప్పుడు మళ్లీ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నాయి. తాజాగా పోర్న్‌ స్టార్స్‌కు సంబంధించి అలాంటి వార్తలే మీడియాలో వైరల్‌గా మారాయి.

పోర్న ఇండస్ట్రీ బయటకు గ్లామర్‌ ప్రపంచం లాగే కనిపించినా అందులోనే ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. అందుకే ఆ ఇండస్ట్రీలో టాప్‌ ఇమేజ్‌ అందుకున్న తారలు కూడా తరువాత సాధారణ జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఎంతో కష్టపడుతున్నారు.
హాట్‌ బ్యూటీ మియా ఖలీఫా 2015లో పోర్న్ ఇండస్ట్రీని విడిచిపెట్టింది. ఆమె అడల్ట్‌ ఇండస్ట్రీలో కేవలం 3 నెలలు మాత్రమే నటించింది. ఆ రంగాన్ని వదిలిపెట్టిన తరువాత ఆమె స్పోర్ట్స్ యాంకర్‌గా, వెబ్‌ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అంతేకాదు తాను గతంలో చేసిన అడల్ట్‌ మూవీస్‌ను కూడా పోర్న్‌ సైట్స్‌ నుంచి తొలగించేందుకు చర్చలు జరుపుతోంది ఈ బ్యూటీ.

అడల్ట్ ఇండస్ట్రీని షేక్ చేసిన బ్యూటీ సన్నీలియోన్‌. పోర్న్ సినిమాల్లో నటించటమే కాదు. స్వయంగా ఆ సినిమాలను నిర్మించింది ఈ భామ. ప్రస్తుతం ఈ బ్యూటీ పోర్న్‌ ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పేసి బాలీవుడ్‌లో నటిగా కొనసాగుతోంది.
రేలీన్‌.. పోర్న్‌ ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్‌ స్టార్‌. 2001లో ఆ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని నిర్వహిస్తోంది. మధ్య ఆర్థిక సమస్యల కారణంగా తిరిగి కొన్ని పోర్న్‌ చిత్రాల్లో నటించినా తరువాత మళ్లీ ఆ ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పేసింది.
చిన్న వయసులోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాషా గ్రే.. తరువాత ఆ రంగాన్ని వదిలి టెలివిజన్‌ నటిగా కొనసాగుతోంది. ది గర్ల్‌ ఫ్రెండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనే సినిమాతో హాలీవుడ్‌ లోనూ అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
ఫేమస్‌ అడల్ట్‌ స్టార్‌ హ్యూస్టన్‌ 2012లో ఆ రంగాన్ని వదిలిపెట్టింది. సెక్సీ కనిపించటం కోసం ఎన్నో సర్జరీలు చేయించుకున్న ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఆ విమర్శల మీద స్పందించిన ఆమె పోర్న్‌ ఇండస్ట్రీలోని చీకటి కోణాల గురించి ఆరోపణలు చేసింది.
500లకు పైగా పోర్న్ సినిమాల్లో నటించి హాట్ బ్యూటీ లీసా ఎన్‌. 2014లో ఆ ఇండస్ట్రీని వదిలేసిన లీసా ప్రస్తుతం స్పోర్ట్స్ రేడియో చానల్‌లో పనిచేస్తోంది.
స్టార్‌ పోర్న్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన స్కిన్‌ డైమండ్‌ 2016లో ఆ రంగాన్ని విడిచిపెట్టింది. సంగీత పరిశ్రమ మీద ఉన్న ఇంట్రస్ట్‌తో ఆల్బమ్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాదు ఆ ఆల్బమ్స్‌కు తానే లిరిక్స్ కూడా అదిస్తోంది.
ప్రముఖ పోర్న్‌ స్టార్‌ ఆసియా కారెరా కూడా 2003లో ఆ రంగాన్ని వదిలి పెట్టింది. సాధారన జీవితం గడపాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆసియా. అడల్ట్‌ ఇండస్ట్రీని వదిలి పెట్టిన తరువాత ఆమె పెళ్లి చేసుకొని వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయ్యింది.
పోర్న్‌ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్‌ స్టార్స్‌లో జిజెల్‌ లియోన్ ఒకరు. కొంత కాలం అడల్ట్‌ స్టార్‌గా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ రియల్‌ ఎస్టేట్ కంపెనీలో సాధారణ ఏజెంట్‌గా చిన్న ఉద్యోగం చేసుకుంటుంది.
దాదాపు 280 పోర్న్‌ సినిమాల్లో నటించిన బ్రీ ఓల్సన్‌ 2006 నుంచి 2011 వరకు అడల్ట్‌ ఇండస్ట్రీలో కొనసాగింది. తరువాత ఆ రంగానికి గుడ్‌బై చెప్పేసి హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది.

Latest Videos

click me!