
నా భర్తకు అమ్మాయిల పిచ్చి అంటూ మొగలి రేకులు సీరియల్ నటుడు దయ బాగోతాన్ని అతని భార్య బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ సీరియల్స్ లో ఒకటైన మొగలి రేకులులో దయ పాత్రలోనటిస్తున్న నటుడు పవిత్రనాథ్ బాగోతాన్ని అతని భార్య వివరించింది. జాతకం పేరుతో బెడ్ రూంలోకి అమ్మాయిలని తీసుకువస్తానని, తను పక్కన ఉండగానే రాసలీలలు నడిపారని చెప్పింది.
అలాగే అమ్మాయిలతో ఛాటింగ్ తెల్లవారే వరకూ ఫోన్లు.. ఛాటింగ్‌లు చేస్తుండనేవారన అడ్డుచెప్పానని చావ కొట్టేవాడిని అన్నారు. గోడకేసి కొట్టేవారు అన్నారు. ఇక తనకు అత్తామామలు ఉన్నా కొడుకుకే వత్తాసు పలికేవారని, రివర్స్ లో తనపైనే కేసు పెట్టారని వివరించింది.
ఇక భరించలేనంటూ న్యాయం స్థానం మెట్లెక్కింది ఈ బాధిత మహిళ. 11 ఏళ్లుగా భరిస్తున్నా మారని తీరుతో విసుగెత్తిపోయిన ఆ మహిళ న్యాయం కావాలంటోంది.. నా బిడ్డలకు న్యాయం చేయమని రోధిస్తున్న సంఘటన అందరిలో వేదన కలిగిస్తోంది.ఓ యూట్యూబ్ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో దయ విలనిజం గురించి ఆమె పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది.
ఆమె చెప్పిన దాని ప్రకారం టీవి సీరియల్ లో దయ పాత్రలో నటించి అభిమానుల ఆదరణ చూరగొన్న పవిత్రనాథ్ నిజజీవితంలో పెద్ద విలన్ అని ఆమె అన్నారు. పవిత్రనాథ్ తో తనకు 2009 లో పెళ్లి జరిగిందని.. అప్పటికే అతనికి అమ్మాయిల పిచ్చి ఉండేదని తెలిపింది.
జాతకాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకువచ్చి వారితో గడిపేవాడని వివరించింది. అదేంటని ప్రశ్నిస్తే తనపై పలు మార్లు చేయిచేసుకుని కొట్టాడని వివరించింది. ఒకమ్మాయితో దాదాపు 8 ఏళ్లపాటు ఎఫైర్ నడిపించి తనను మోసం చేశాడన్నది. రోజు ఇంటికి తాగొచ్చి టార్చర్ పెట్టేవాడని…తాను ఏ సీరియల్స్ లో పని చేస్తున్నాడో ఓఒక్కరోజు నాకు చెప్పలేదని ఆమె తెలిపింది.
పెళ్లైన 10 ఏళ్ల నుంచి నరకం చూపిస్తున్నాడని… ఈ విషయం అత్తమామలకు చెపితే వారు నన్ను ఇంట్లోంచి గెంటేశారని వాపోయింది. అతను ఇతర మహిళలతో తిరుగుతున్నప్పడు నాకు విడాకులు ఇవ్వోచ్చుగా అంటే, విడాకులు సైతం ఇవ్వకుండా తనను వేధిస్తున్నాడని…. తన లాంటి కష్టం మరోక మహిళకు రాకూడదని…తన భర్తను అరెస్ట్ చేసి శిక్షించాలని ఆమె కోరింది. పవిత్రనాథ్ ప్రస్తుతం కృష్ణతులసి అనే సీరియల్ లో మల్లికార్జున్ అనే పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు.
పెళ్లైన 10 ఏళ్ల నుంచి నరకం చూపిస్తున్నాడని… ఈ విషయం అత్తమామలకు చెపితే వారు నన్ను ఇంట్లోంచి గెంటేశారని వాపోయింది. అతను ఇతర మహిళలతో తిరుగుతున్నప్పడు నాకు విడాకులు ఇవ్వోచ్చుగా అంటే, విడాకులు సైతం ఇవ్వకుండా తనను వేధిస్తున్నాడని…. తన లాంటి కష్టం మరోక మహిళకు రాకూడదని…తన భర్తను అరెస్ట్ చేసి శిక్షించాలని ఆమె కోరింది. పవిత్రనాథ్ ప్రస్తుతం కృష్ణతులసి అనే సీరియల్ లో మల్లికార్జున్ అనే పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు.
పెళ్లైన ఏడాదికే నన్ను బయటకు పంపేశారు. ఆ టైంలోనే నేను ప్రెగ్నెంట్.. ఆ తరువాత మళ్లీ ఇళ్లు కొందాం అని నన్ను నమ్మించారు.. నా నగలు అన్నీ అమ్మేసి డబ్బు ఇస్తే మణికొండలో ఇళ్లు కొన్నారు.
ఆ తరువాత కూడా ఆయన పద్దతి మారలేదు. నాలుగైదు నెలలు ఇంటికి రాకుండా ఉండిపోయేవాడు.. వచ్చినా అస్సలు మాట్లాడేవాడు కాదు.. ఒక్క రూపాయి కూడా ఖర్చులకు ఇచ్చేవాడు కాదు.. చిన్న పిల్లలతో నేను ఎంతో కష్టపడ్డాను.. జాబ్ తెచ్చుకుని పిల్లల్ని నేనే పోషిస్తున్నాను. పిల్లల ముఖం చూసి నేను ఇన్నాళ్లూ సంసారం చేస్తూ వచ్చాను.
ఒక అమ్మాయిని ఎనిమిదేళ్లు ప్రేమించి మోసం చేశాడు.. నాకు పెళ్లైన తరువాత ఈ విషయం తెలిసింది.. ఆమె నాతో మాట్లాడింది.. అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటి ఆధారంగా నేను 2012 మార్చి 1న అతనిపై కేసు పెట్టాను. మా అత్తయ్య మామయ్యల దగ్గరకు వెళ్లి.. మీ అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తే.. వాళ్లు ఈ విషయాన్ని చాలా సింపుల్‌గా తీసుకున్నారు. నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేశారు.