`జబర్దస్త్` రష్మి నడుము సొగసు చూడతరమా.. మెడలో ముత్యాల హారం స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ పిక్స్

Published : Oct 19, 2021, 04:17 PM IST

సెక్సీ యాంకర్‌ రష్మి ట్రెండ్‌కి కేరాఫ్‌. గ్లామర్‌కి ప్రతిబింబం. హాట్‌ నెస్‌కి మరో మీనింగ్‌. మొత్తంగా  పోతపోసిన అందాల బొమ్మ. `జబర్దస్త్` షోతో బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా రాణిస్తున్న రష్మి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
110
`జబర్దస్త్` రష్మి నడుము సొగసు చూడతరమా.. మెడలో ముత్యాల హారం స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ పిక్స్

`జబర్దస్త్` యాంకర్‌ Rashmi Gautam గ్లామర్‌ ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ లో ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ హోయలు పోయింది. మెడలో గ్రీన్‌ ముత్యాల హారంతో రష్మి ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. 

210

రష్మి పంచుకున్న లేటెస్ట్ అందాల ఫోటోలు ఇప్పుడు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రష్మి ఇచ్చిన పోజులు కిల్‌ చేస్తున్నాయి. కట్టిపడేస్తున్నాయి. 
 

310

రష్మి గౌతమ్‌ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. Jabardasth Show ఈ అమ్మడికి గుర్తింపుని తీసుకొచ్చింది. ఎంతో మంది అభిమానులను తీసుకొచ్చింది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచింది. 

410

రష్మి గౌతమ్‌ కూడా `జబర్దస్త్` షోకి పెద్ద అసెట్‌ అంటే అది అతిశయోక్తి కాదు. రష్మిని, `జబర్దస్త్` షోని విడదీసి చూడలేం. ఈ కామెడీ షోతో రష్మీకి, రష్మీతో కామెడీ షోకి పాపులారిటీ, గుర్తింపు వచ్చింది. అంతగా తనదైన అందంతో, అభినయంతో మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

510

`జబర్దస్త్` షో గత ఎనిమిదేళ్లుగా ఆదరణ పొందుతుందంటే అందులో రష్మి, అలాగే అనసయాల పాత్ర ముఖ్యమని చెప్పొచ్చు. కమెడీయన్ల స్కిట్‌కి అనుగుణంగా వీరు స్పందిస్తూ, స్టేజ్‌పై తమదైన డాన్సులతో అదరగొడుతూ, కమెడీయన్ల పంచ్‌లను భరిస్తూ వాటిని పాజిటివ్‌గా తీసుకుంటూ షోని సక్సెస్‌ చేస్తున్నారు. 
 

610

రష్మి గురించి గ్లామర్‌ పరంగా ఎంత చెప్పినా తక్కువే. హాట్‌నెస్‌, అందం మేళవించిన సోయగం ఈ సెక్సీ యాంకర్‌. అదే సమయంలో కమెడీయన్‌ సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్‌ విషయంలోనూ ఆకట్టుకుంటోందీ భామ. చర్చనీయాంశంగా మారుతుంది. 
 

710

షోని రక్తికట్టించడం కోసం మల్లెమాల చేసే ట్రిక్స్, మ్యాజిక్‌లకు తగ్గట్టుగా రష్మి మౌల్డ్ అవుతూ, సుడిగాలి సుధీర్‌తో స్టేజ్‌పై రొమాన్స్ పండిస్తూ ఆకట్టుకుంటుంది. షోలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. 

810

ఈ షోలో రష్మి, సుధీర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తుంటాయి. కనువిందు చేస్తుంటాయి. ఇప్పటికీ, ఎప్పటికీ కొత్తగా ఉంటాయి. 

910

అదే సమయంలో నిజంగానే రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌ ల మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. అయితే ఎప్పుడూ స్టేజ్‌పై ఐ లవ్యూ చెప్పుకోవడమే కాదు, నిజంగా వీరిద్దరు అలా ప్రవర్తించింది చాలా అరుదు. కానీ తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెబుతుంటారు. 

1010

కానీ ఈటీవీ నిర్వహకులు మాత్రం యాంకర్‌ రష్మిని, సుధీర్‌ని తమ షోలకు  క్రేజ్‌ని, రేటింగ్‌ని పెంచుకునేందుకు బాగా వాడుకుంటున్నారు. షోలను రక్తి కట్టిస్తున్నారు. ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories