‘నా సామిరంగ’ చిత్రానికి డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఐదు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ టీజర్ తో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. మూవీలో ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.