టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి మరో రెండు రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. చాలా ఏళ్లు పెళ్లి మాట ఎత్తితే తప్పించుకుంటూ వస్తున్న ఈ కండల వీరుడు, లాక్ డౌన్ సమయంలో తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. ప్రముఖ బిజినెస్ ఉమెన్ మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించాడు రానా. ఈ జంట తమ ప్రేమను వెల్లడించిన వెంటనే ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాయి.