mehreen: మోకాళ్లపైకున్న స్కర్ట్ లో థైస్‌ షోతో పిచ్చెక్కిస్తున్న మెహరీన్‌.. నాగ్‌కి చుక్కలు చూపించిందట

First Published | Nov 19, 2021, 8:03 PM IST

`ఎఫ్‌2` భామ మెహరీన్‌ తన హాట్‌ అందాలతో కుర్రాళ్లని మాయ చేయడంలో ముందే ఉంటుంది. సినిమా కెరీర్‌ కోసం ఏకంగా మ్యారేజ్‌నే క్యాన్సిల్‌ చేసుకున్న ఈ బ్యూటీ హాట్‌ షో విషయంలో రెచ్చిపోతుంది. ఇప్పుడు మరింతగా ఓపెన్‌ అవుతుంది. 

మెహరీన్‌(Mehreen) తాజాగా మోకాళ్లపైకున్న స్కర్ట్ లో పిచ్చెక్కించే పోజులిచ్చింది. ముళ్లు తిరిగిన టాప్‌లో అందాలను బిగుతుగా మూడేసి పరువాలు పోయింది మెహరీన్‌. ఈ పిక్స్ ని పంచుకుని కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. నెటిజన్లకి అందాల విందుని వడ్డిస్తుంది. లేటెస్ట్ గా పంచుకున్న మెహరీన్‌ పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్‌గా మారాయి. అయితే ఈ పిక్స్ లో మెహరీన్‌ ఇచ్చిన పోజులు హైలైట్‌గా ఉండటం విశేషం. Mehreen Glamour Photos.

మెహరీన్‌ కి ఇప్పుడు ఫ్రీడమ్‌ వచ్చిందని చెప్పొచ్చు. అంతకు ముందు గ్లామర్‌ విషయంలో కొన్ని కట్టుబాట్లు ఉండేవేమో. పెళ్లి చేసుకోవాలనుకోవడం, ప్రియుడికి కమిట్‌ అయి ఉండటం వంటి కారణాలతో కొన్ని రిస్టిక్షన్స్ ని ఫాలో అయ్యింది. అయితే అంతకు ముందే, అంటే `ఎఫ్‌2`కి ముందు బాగానే గ్లామర్ షో చేసింది. `ఎఫ్‌2`లో రెచ్చిపోయింది. స్విమ్మింగ్‌ పూల్‌ సీన్‌లో, పార్టీ సాంగ్‌లో రెచ్చిపోయి స్కిన్‌ షో చేసింది మెహరీన్‌. Mehreen Glamour Photos.


అయితే ఇటీవల తన మ్యారేజ్‌ క్యాన్సిల్‌ కావడంతో కాస్త ఫ్రీ అయినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా వరుసగా ఆమె తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు వారికి టచ్‌లో ఉంటూ ఫ్యాన్స్ కి దగ్గరవుతుంది మెహరీన్‌. 

అదే సమయంలో మెహరీన్‌ మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయబోతుంది. ఇటీవల `మంచి రోజులు వచ్చాయి` చిత్రంతో సక్సెస్‌ని అందుకున్న మెహరీన్‌ ప్రస్తుతం `ఎఫ్‌3` చిత్రంలో నటిస్తుంది. మరోసారి `ఎఫ్‌2` కాంబినేషన్‌లో రాబోతుంది. ఇందులోనూ వరుణ్‌ తేజ్‌కి జోడీగా నటిస్తుంది మెహరీన్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నాతో కలిసి మెహరీన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్‌ కాబోతుంది. 

ఇదిలా ఉంటే ఈ పంజాబీ భామ కింగ్‌ నాగార్జునకి చుక్కలు చూపిస్తుందట. నాగ్‌ హీరోగా `ది ఘోస్ట్` చిత్రం రూపొందుతుంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కాజల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల కాజల్‌ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆమె స్థానంలో త్రిష, ఇలియానా, అమలాపాల్‌తోపాటు మెహరీన్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. వాళ్లు ఎవరూ సెట్‌ కాకపోవడంతో మెహరీన్‌ని సంప్రదించారట నాగ్‌ టీమ్‌.

కానీ  ఆమె రూ.కోటీ పారితోషికంగా డిమాండ్‌ చేసి షాకిచ్చిందట. హీరోయిన్లు కోటీ డిమాండ్‌ చేయడం పెద్ద అమౌంటేం కాదు, కానీ అంతటి మార్కెట్‌ లేని మెహరీన్‌ డిమాండ్‌ చేయడం పట్ల నాగ్‌ టీమ్‌ షాక్‌ అవుతుందని ఫిల్మ్ నగర్‌ టాక్‌. దీంతో నాగ్‌ అభిమానులు మెహరీన్‌ పై ఫైర్‌ అవుతున్నారట. మరి ఈ విషయంలో `ది ఘోస్ట్ `యూనిట్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

ప్రస్తుతం మెహరీన్‌ చేతిలో `ఎఫ్‌3` తప్ప మరే సినిమా లేదు. కొన్ని డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. చివరికి నాగ్‌కి మెహరీన్‌ ఓకే చెబుతుందా? లేదా అనేది చూడాలి. 
 

ప్రస్తుతం మెహరీన్‌ చేతిలో `ఎఫ్‌3` తప్ప మరే సినిమా లేదు. కొన్ని డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. చివరికి నాగ్‌కి మెహరీన్‌ ఓకే చెబుతుందా? లేదా అనేది చూడాలి. 

also read: Samantha: జ్ఞాపకాలు చెరిపేసినా సమంత ఒంటిపై నాగ చైతన్య గుర్తులు చెరిగిపోలేదు.. మరి వాటినేమి చేస్తుంది!
 

Latest Videos

click me!