మరీ ఇంత హాట్ గానా.. మెస్మరైజ్ చేస్తున్న మెహ్రీన్ యవ్వనాలు , హనీ బేబీ అందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు

Published : Jul 29, 2022, 11:27 AM ISTUpdated : Jul 29, 2022, 11:30 AM IST

ఎఫ్ 3 బ్యూటీ మెహ్రీన్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో సోకుల సునామీలా విరుచుకుపడుతుంది బ్యూటీ.  అందాలలో కుర్రకారును ముంచెత్తుతుంది. 

PREV
18
మరీ ఇంత హాట్ గానా.. మెస్మరైజ్ చేస్తున్న మెహ్రీన్ యవ్వనాలు ,  హనీ బేబీ అందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు

రీసెంట్ గా హనీబేబి అందాలతో విందు చేస్తోంది. మత్తు కళ్ళతో మాయ చేస్తోంది. ఎద అందాలను చూపించి చూపించకుండా ఊరిస్తోంది మెహ్రీన్.ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె శేర్ చేసిన పిక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

28

ఇన్ స్టాలో మెహ్రీన్  పంచుకున్న లేటెస్ట్  ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మెహరీన్‌ మెరుపులు మెరిసే సిల్వర్  స్కర్ట్ లో .. హాట్‌ హాట్ గా ఎద అందాలు చూపిస్తూ... చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కొంటె పోజులతో కవ్విస్తూ కనువిందు చేస్తుంది. 

38

రీసెంట్ గా ఎఫ్‌3 తో సూపర్ సక్సెస్ ను అందుకుంది మెహరీన్‌. ప్రస్తుతం తెలుగులో  స్పార్క్ మూవీలో నటిస్తుంది. ఇది తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలతో పాటు  కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తోంది మెహరీన్‌. 

 

 

48

మెహ్రీన్ ఖాతాలో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. కొత్త ప్రాజెక్ట్ ల డిస్కషన్‌లోనూ మెహరీన్‌ పేరు పెద్దగా వినిపించడంలేదు. ఏదేమైనా మ్యారేజ్‌ క్యాన్సిల్‌ తర్వాత మెహరీన్‌ కెరీర్‌ పై ఫోకస్‌ పెట్టింది. కానీ ఛాన్స్ లు ఆశించిన స్థాయిలో రాకపోవడం గమనార్హం. ఇదేకొనసాగితే మెహరీన్‌ త్వరలోనే కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

58

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే లేటెస్ట్ గా ఆమె గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. హాట్‌ హాట్‌ అందాలతో  వేడి పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా సోకులతో సూదులు గుచ్చుతోంది. వయ్యారాలు వడ్డిస్తూ నెటిజన్లకి హాట్  ట్రీట్‌నిస్తుంది. అందాల ఆరబోతలో తనకు తానే సాటి అని చాటుకుంటుంది. మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది మెహరీన్‌. 

68

ఎదుడి వ్యక్తి మనకు ఎంత గౌరవం ఇస్తే.. అవతలి వ్యక్తికి కూడా అంతే గౌరవం దక్కుతుంది అంటోంది మెహ్రీన్. తనకు రాజకీయాలు పడవని, ఎంటర్టైన్మెంట్ అంటే ప్రాణం పెడతానంటోంది. సినిమాల విషయంలో  ఆచి తూచి అడుగులేస్తానంటోంది మెహ్రీర్ ఫిర్జాదా. 

78

 నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమకథ  సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ పంజాబీ భామ వరుసగా అవకాశాలు సాధిస్తోంది. కాకపోతే అందులో సక్సెస్ రేటు తక్కుగా ఉంటోంది. 

88

ఆ మధ్య సినిమాలు మానేసి పెళ్లి పీటలు ఎక్కాలని చూసింది బ్యూటీ. ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్ళి క్యాన్సిల్ అయ్యింది. ఇక తన టైమ్ అంతా.. సినిమాలు కెరీర్ పైనే దృష్టి పెట్టబోతున్నట్టు ప్రకటించిన బ్యూటీ.. హైదరాబాద్ ప్లైట్ ఎక్కేసింది. మరి ఫ్యూచర్ సినిమాలపై ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో కాని.. ప్రస్తుతం మాత్రం వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories